హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

BDK: భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఉన్నతాధికారులు పాల్గొన్నారు.