SRPT: తిరుమలగిరి మండలం తాటిపాములలో యశ్వంతపూర్ వాగు పనులను ఇవాళ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సామేలుతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన నిర్మాణం చేపట్టాలని అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: యశ్వంతపూర్ వాగు పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్


