NLG: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 'సేవాసంకల్ప అభియాన్'లో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిలువేరు నాగరాజు, కొండే కళ్యాణ్ గుండాల నరేష్, పీక వెంకన్న, మాస శ్రీనివాస్, మహాలింగం, కూరెళ్ల శ్రీను పాల్గొన్నారు.
తెలంగాణ
'సేవాసంకల్ప అభియాన్'లో భాగంగా రక్తదాన శిబిరం


