సత్యసాయి: రైతులకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు భరోసా కల్పించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో సమీక్షా నిర్వహించారు. రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. డ్రోన్లు, AI సాంకేతికతను రైతులకు చేరువ చేయాలని సూచించారు. వర్షాలతో రబీ ఆశాజనకంగా ఉండటంతో పంటల ఉత్పాదకత పెంచే చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు భరోసా కల్పించాలి: కలెక్టర్


