హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLCని కలిసిన మాజీ MP బాబురావు

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో భద్రాచలం మాజీ పార్లమెంట్ సభ్యులు మేడియం బాబురావు బుధవారం ఎమ్మెల్సీ దండే విఠల్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడియం బాబురావుని ఎమ్మెల్సీ విఠల్ శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్ర, నియోజకవర్గ రాజకీయాలపై ఇరువురు చర్చించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.