హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షం.. బురదమయంగా బస్టాండ్

E.G: అల్పపీడన ప్రభావంతో రాజమండ్రిలో కురుస్తున్న మోస్తరు వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంబాలచెరువు హైటెక్ బస్ షెల్టర్ పరిసరాలు పూర్తిగా బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగి, బురదను తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.