హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫైవ్ మెన్ కమిటీ రద్దు దిశగా పవన్ కసరత్తు?

KKD: పిఠాపురం నియోజకవర్గ వ్యవహారాలపై Dy.CM పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి చెందడంతో ఫైవ్ మెన్ కమిటీ రద్దు కానున్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ బాధ్యతల గురించి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ MLA పెండెం దొరబాబు సహా మరో ముగ్గురితో గతంలో కమిటీ వేశారు. అయితే, తాజా పర్యటన తర్వాత సింగిల్ మెన్ నియామకం దిశగా అడుగులు పడుతున్నాయనే టాక్ నడుస్తోంది.