హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో అదృశ్యమైన వ్యక్తి బలవన్మరణం

NZB: నగరంలోని ఇంద్రాపూర్​ కాలనీకి చెందిన కండగాలే అశోక్​ పేయింటర్​గా పనిచేస్తుండేవాడు. అయితే ఆయన ఈనెల 21వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో ఆయన తల్లి తులసీ 5వ టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ అశోక్​ మృతదేహం నగరశివారులోని నాగారం కెనాల్​లో తేలింది. పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​కు తరలిచారు.