హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలకు అవకాశం!

కడప ఆర్టీసీ డిపోలో రోజు వారీ వేతనంపై బస్, గూడ్స్ వెహికల్ డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ నిరంజన్ తెలిపారు. 45 ఏళ్లలోపు వయస్సు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, 18 నెలల అనుభవం తప్పనిసరన్నారు. వివరాలకు డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.