MNCL: బెల్లంపల్లి మండలం బూధకుర్ద్ గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక చీకటి రాజేశం అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య


