CTR: ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డి బుధవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఆయన రాకను తెలుసుకున్న వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలకగా అందరిని ఎంపీ ఆత్మీయంగా పలకరించారు. మొదట పట్టణంలోని 18 వార్డు సుబేదారి వీధిలో ఎంపీ నిధుల ద్వారా రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన చౌక్ మసీదుకు సంబంధించి కాంప్లెక్స్‌ను దువా చేసి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో నూతన కాంప్లెక్స్ ప్రారంభం


