హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణారెడ్డి కుటుంబానికి కేతిరెడ్డి పరామర్శ

సత్యసాయి: బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ చిన్ని కృష్ణారెడ్డి భౌతికకాయానికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. వైసీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.