సూర్యాపేట పట్టణంలోని వైట్‌హౌస్‌లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని బుధవారం ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సావధానంగా విన్న సర్వోత్తమ్‌రెడ్డి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
'పీఈటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'


