హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌‌తో దంపతులు మృతి!

NLG: దేవరకొండలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై వృద్ధ దంపతులు మృతి చెందారు. మృతులను సఫియా, దావూద్‌గా గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.