VZM: చీపురుపల్లి DDO హేమసుందర్ రావు ఆద్వర్యంలో ఇవాళ మేజర్ పంచాయతీలో స్వచ్చతా కార్యక్రమాలు నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ వివిధ కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను, ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ల ద్వారా సంపద కేంద్రాలకు తరలించారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో ఆరుబయట ఎక్కడపడితే అక్కడ వేయవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డీడీవో ఆద్వర్యంలో వర్షంలోనూ స్వచ్చతా కార్యక్రమాలు


