హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నిమ్మలకు చేనేత సంఘాల వినతిపత్రం

W.G: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడుకు చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. చేనేత సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు జరిపి, ఆప్కోకు పాలకమండలిని ఏర్పాటు చేయాలని జిల్లా కార్యదర్శి బూడిద జోగేశ్వరరావు కోరారు. త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ వంటి 5 పథకాలు అమలు చేస్తూ, రూ. 127.86 కోట్ల నిలిచిపోయిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.