హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిమజ్జన వేడుకల్లో యువతుల సందడి

JGL: జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచే వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా నిమజ్జన ప్రాంతాలకు తరలిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. యువతీ యువకులు ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు.