హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్.. ఒకరికి గాయాలు

MDK: శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బోడింగ్ ఎల్లయ్య (55) తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్లయ్య భవనం పైకి వెళ్లగా, ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఎల్లయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.