హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'హమీలను నేరవేర్చకుండా BRS ఆస్తుల మీద పడ్డారు'

MBNR: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా బీఆర్ఎస్ నేతల ఆస్తులు, భూములపై పడటం డైవర్షన్ రాజకీయాలేనని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆస్తులు, భూములు లేవా? వాటి లెక్కలు కూడా తీయాలని డిమాండ్ చేశారు. సామాన్య కార్యకర్తలకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలన్నారు.