SRD : గుమ్మడిదలలోని బ్రాంచ్ పోస్టాఫీస్‌ను సబ్ పోస్టాఫీస్‌గా మార్చాలని మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ మంగళవారం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌కు వినతిపత్రం ఇచ్చారు. 22 వార్డులు, 29 వేల జనాభాతో పాటు పరిసర గ్రామాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హోదా పెంచాలని కోరారు.
తెలంగాణ
'గుమ్మడిదల పోస్టాఫీస్‌ను సబ్ పోస్టాఫీస్‌గా మార్చండి'


