MBNR: ఆయుర్వేద వైద్యాన్ని ప్రతి ఒక్కరం ప్రోత్సహిద్దామని మహబూబ్ నగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ కాలనీలో బుధవారం 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అల్లోపతి వైద్యంతో పోలిస్తే ఆయుర్వేద దానికి ఎంతో చరిత్ర ఉందన్నారు.
తెలంగాణ
ఆయుర్వేద వైద్యాన్ని ప్రతి ఒక్కరం ప్రోత్సహిద్దాం: కార్పొరేటర్


