హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

8వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు

ATP: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత ఏడు రోజులుగా గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వీఆర్ఏలు చేస్తున్న సామూహిక రిలే దీక్షలు బుధవారం 8వ రోజుకు చేరాయి. వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత, ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.