HYD: కరోనా నిబంధనలను ఉల్లంఘించారనే కేసులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ సమయంలో మాస్క్ ధరించకుండా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో ఆయనపై గతంలో నమోదైన కేసు విచారణకు సంబంధించి ఆయన ఈ రోజు న్యాయస్థానానికి వచ్చారు.
తెలంగాణ
ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి


