CTR: జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి కస్టమర్లు అక్టోబర్ 1, 2024 తేదీ నుంచి అక్టోబర్ 31, 2025 తేదీ వరకు డెలివరీ తీసుకోని పార్సిల్‌లను 24వ తేదీన చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న కార్గో పార్సిల్ పాయింట్ వద్ద 11 గంటలకు బహిరంగ వేలం వేయనున్నారు. వేలంపాటలో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు తిరుపతి కమర్షియల్ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో బహిరంగ వేలం


