KNR: హుజూరాబాద్ మండలం బోర్నపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికలు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. 9 కార్యవర్గ సభ్యుల స్థానాలకు 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారి వి.నిర్మల తెలిపారు. మొత్తం 89 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తెలంగాణ
బోర్నపల్లి మత్స్య సంఘం ఎన్నికలు


