SRPT: జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ కె. నరసింహ ఇవాళ ప్రజలు, కమిటీలకు విజ్ఞప్తి చేశారు. స్థానికంగా నిర్ణయించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలన్నారు. చెరువులు, నదుల వద్ద నీటి లోతుకు వెళ్లరాదని, పిల్లలను నీటి వద్దకు ఒంటరిగా పంపొద్దని హెచ్చరించారు. నిర్దేశిత సమయం పాటిస్తూ, పోలీసుల సూచనలు పాటించాలన్నారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జనానికి పోలీసుల మార్గదర్శకాలు


