CTR: బోయకొండ గంగమ్మ ఆలయంలో అక్టోబరు 12 నుంచి దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. 12న అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా, 13న పార్వతీదేవిగా, 14న అన్నపూర్ణాదేవిగా, 15న శాకంబరీదేవిగా, 16న మహాలక్ష్మీదేవిగా, 17న సరస్వతీదేవిగా, 18న దుర్గాదేవిగా, 19న మహిషాసురమర్ధినిగా, 20న రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 12 నుంచి దసరా ఉత్సవాలు


