హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న కవిత

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి TRS చీఫ్ కవిత చేరుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వార్డును ఆమె పరిశీలిస్తున్నారు. రోగుల బాగోగుల నుంచి ఆరోగ్య పరిస్థిని అడిగి తెలుసుకుంటున్నారు. వారికి అందుతున్న చికిత్సపై వైద్యుల నుంచి ఆరా తీస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.