RR: సంచార జాతుల పేద పిల్లల కోసం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి పరిధిలోని సిండికేట్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న ఈ భవనం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
సంచార జాతి పిల్లల కోసం బడి: ఎమ్మెల్యే


