WGL: వరంగల్‌లో గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న బుధవారం వరంగల్ సెంట్రల్ డీసీపీ ధారా కవితతో కలిసి ప్రధాన నిమజ్జన కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారికేడింగ్, లైటింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, క్రేన్లు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను తనిఖీ చేశారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్


