కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 24న ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనే భక్తులు, ఆలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు


