హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ ఎన్నికలు.. అదే రోజు ఫలితాలు

MHBD: జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్కు చెందిన 15 మంది పాలకవర్గ సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. OCT 4న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, అనిల్ కుమార్ తెలిపారు. 24న నామినేషన్లు, 25న పరిశీలన,26న తుది జాబితా ప్రకటించనున్నారు. పోలింగ్ రోజే ఫలితాలు వెల్లడించనున్నారు.