CTR: రామకుప్పం(M) రాజుపేటకు చెందిన 22కుటుంబాలు టీడీపీలో చేరాయి. కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు తమ వంతు సేవ చేయాలన్న లక్ష్యంతో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు నేతలు పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వారికి పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి కండువాతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన 22 కుటుంబాలు


