E.G: గోదావరి జిల్లాల రాజకీయ యవనికపై శతాబ్దానికి పైగా సాగిన ఉమ్మడి జడ్పీ వ్యవస్థ ప్రస్థానానికి ఈ నెల 24తో తెరపడనుంది. బ్రిటిష్ పాలనలో 1917లో కాకినాడ కేంద్రంగా ప్రారంభమైన ఈ పాలన గురువారంతో ముగియనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ఉమ్మడి జడ్పీ నాలుగు జిల్లాల పరిధిలోకి రూపాంతరం చెందుతోంది. చారిత్రక సంస్థ కనుమరుగవుతుండటంతో ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జిల్లాలో 109 ఏళ్ల చరిత్రకు తెర


