హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకర స్థాయిలో తాగునీటి పైప్‌లైన్ గుంత

ATP: గుత్తి పట్టణం గాంధీ సర్కిల్‌లోనే ప్రధాన రహదారిలో తాగునీటి పైప్ లైన్ వాల్ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, వెంటనే తాగునీటి పైప్ లైన్ వాల్‌కు మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు అధికారులను కోరారు.