కడప: లింగాలలోని పార్లపల్లెకు ఈ నెల 30న సీఎం చంద్రబాబు నాయుడు రానున్నట్లు సమాచారం. ఇక్కడ వాటర్ గ్రిడ్ నీటి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు. పవన్ రావడం ఈ ప్రాంతానికి ఇదే మొదటి కార్యక్రమం కావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 30 జిల్లాకు సీఎం, డిప్యూటీ సీఎం రాక


