CTR: పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురువారం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగనుంది. మహర్షి అభ్యుదయ సేవా సంస్థ(మాస్) సహకారంతో జాబ్ మేళా నిర్వహించనున్నారు. మొబైల్స్ తయారీ కంపెనీలో ఉద్యోగావకాశాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, పీజీ చదివిన వారు అర్హులని తెలిపారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పూతలపట్టులో జాబ్ మేళా


