మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించారు. వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. వేలం ప్రారంభమైన అనంతరం లడ్డూ ధర క్రమంగా పెరుగుతూ చివరకు రూ.2 లక్షలకు చేరుకుంది.
తెలంగాణ
గౌడవెల్లిలో రూ. 2లక్షలు పలికిన లడ్డూ


