హైదరాబాద్: 28°C
భక్తి

ముగిసిన శ్రీవారి స్నపన తిరుమంజనం

AP: తిరుమల శ్రీవారి పుష్కరిణిలో స్నపన తిరుమంజనం ఘనంగా ముగిసింది. అర్చకులు చక్రత్తాళ్వారుకు పుష్కరిణిలో పవిత్రంగా మూడుసార్లు స్నానం చేయించారు. అనంతరం భక్తులకు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు అనుమతినిచ్చారు. దీంతో భక్తులు భక్తిశ్రద్ధలతో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.