హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ లైన్

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు డైరెక్ట్ లైన్‌లో వెళ్తున్నారు. నిన్న స్వామివారిని 82,198 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.