HNK: వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ శాఖపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు NPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. విగ్రహాలను వాహనాల్లో తరలించే సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సమీపంలోని సబ్‌స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర సేవల కోసం 1912 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
'వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు తీసుకోవాలి'


