MLG: ఆయుర్వేద వైద్యాన్ని గ్రామీణ ప్రజలకు చేరువ చేయాలని మంత్రి సీతక్క సూచించారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో 11వ జాతీయ ఆయుర్వేద ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు. ఏటూరునాగారం ఆయుర్వేద ఆసుపత్రికి స్టాఫ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలో భవనాలు, పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
'ఆయుర్వేద వైద్యాన్ని గ్రామీణులకు చేరువ చేయాలి'


