BHPL: గణేశ్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ నిమజ్జనాన్ని సురక్షితంగా పూర్తి చేయాలని SP తెలిపారు.
తెలంగాణ
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం నిర్వహించాలి: ఎస్పీ


