హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పండుగల వేళ ప్రత్యేక రైళ్లు

GNTR: దసరా, దీపావళి రద్దీ నేపథ్యంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అక్టోబర్ 6 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం రైలు గుంటూరు మీదుగా వెళ్తుంది. నర్సాపూర్-చర్లపల్లి రైలు అక్టోబర్ 4 నుంచి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా నడుస్తుంది. అలాగే నర్సాపూర్-తిరువణ్ణామలై రైలు తెనాలి, బాపట్ల, చీరాల మీదుగా వెళ్తుంది.