SRPT: కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్ చారి ఇవాళ గణేష్ నిమజ్జనం సందర్భంగా,పెన్సిల్ మొనపై గణేష్ ప్రతిమను చెక్కి ఆ ప్రతిమను చీమ నిమజ్జానికి తీసుకెళ్లుతున్నట్లు చిత్రీకరించాడు. సూక్ష్మ కళాకారునీ వినూత్న రీతిలో చేసిన ఈ కళాత్మకత చూపరులను అబ్బుర పరుస్తోంది.. ప్రభుత్వ సహకరిస్తే సూక్ష్మకళలో రాణిస్తానని నరేష్ చారి తెలిపారు.
తెలంగాణ
సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ.!


