GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండల పరిషత్ పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో 54 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు జడ్పీ సీఈవో ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు కూడా 24వ తేదీతో ముగియనుంది. అనంతరం పల్నాడు, బాపట్ల జిల్లాలకు కొత్త జడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఉద్యోగుల విభజన ప్రక్రియ కూడా పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన మండల పరిషత్ పాలకవర్గాల గడువు


