హైదరాబాద్: 28°C
తెలంగాణ

మర్రి ఆనందం మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

NLG: వేములపల్లి మండలం రావులపెంట గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్రి ఆనందం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి రావులపెంట వారి స్వగృహానికి వెళ్లి మర్రి ఆనందం పార్థివ దేహాన్ని సందర్శించారు. పార్థివదేహంపై కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.