NGKL: పదర మండలం ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన యువరైతు పరమేష్(30) మరణించాడు. మంగళవారం రాత్రి వ్యవసాయ పొలానికి మరో యువకుడు దేవరాజ్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడ్డారు.గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరమేష్ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న పరమేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


