సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కబడ్డీ, ఖోఖో తదితర పోటీల్లో ప్రతిభను చాటుతున్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, స్ఫూర్తి పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడా పోటీలు


