NLG: పీఆర్‌టీయూఎస్ నార్కెట్ పల్లి మండల నూతన కార్యవర్గం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి, సంఘ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. నూతన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
PRTUS నూతన కార్యవర్గానికి MLA సన్మానం


